Friday, May 17, 2024

హైదరాబాద్ : ఆన్ లైన్ హార్స్ రేసింగ్ ముఠా గుట్టుర‌ట్టు

హైద‌రాబాద్ లో ఆన్ లైన్ హార్స్ రేస‌సింగ్ ముఠా గుట్టు ర‌ట్ట‌య్యింది. పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో హార్స్ రేసింగ్ చేస్తున్న ఐదుగురు ముఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ద‌గ్గ‌ర నుంచి రూ.42ల‌క్ష‌ల న‌గ‌దును, రెండు ల్యాప్ టాప్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement