Sunday, April 28, 2024

Fire Accident: హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఎర్ర‌మంజిల్‌లోని ఓ భ‌వ‌నంలో 4వ అంత‌స్తులో ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి.

ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement