Sunday, May 5, 2024

TS : మాధవీలతకు హగ్.. ఎఎస్ ఐ సస్పెండ్

లోక్ స‌భ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు పడింది. ఈ మేర‌కు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ఇటీవ‌ల పాత‌బ‌స్తీలో ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. మాధవీలతను ఉమాదేవి హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement