Sunday, April 28, 2024

రామడుగులో రాష్ట్రంలోనే అత్యధికం వర్ష పాతం నమోదు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో శుక్రవారం ఉదయం రాష్ట్రం లొనే అత్యధిక వర్ష పాఠం నమోదయింది. రామడుగులో 21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకగా గంగాధర లో 14. 38 సెంటి మీటర్లు గా నమోదయింది. భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమైనారు

Advertisement

తాజా వార్తలు

Advertisement