Wednesday, December 6, 2023

High Court – తెలంగాణ స‌ర్కార్ కు ఎదురుదెబ్బ … నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు అనుమతి ఇస్తూ జూలై 26న ప్రభుత్వం జీవో 84 జారీ చేసింది. దీనిపై భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసయేషన్ వేసిన పిల్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నోట‌రీ స్థలాల రిజిస్ట్రేష‌న్ తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement