Sunday, April 28, 2024

TS : రద్దీగా హైదరాబాద్‌-బెంగళూరు హైవే… భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్‌ నుంచి గండిగూడ, చెర్లగూడ వరకు వాహనాలు నిలిచిపోయాయి.

- Advertisement -

నేషనల్ హైవేపై వాహనం బోల్తాపడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమమబద్ధీరించేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement