Tuesday, May 7, 2024

గొప్ప జ‌ల ఉద్య‌మ‌కారుడు విద్యాసాగ‌ర్‌

గొప్ప జ‌ల ఉద్య‌మ‌కారుడు విద్యాస‌గ‌ర్ రావు అని సిఎం కెసిఆర్ అన్నారు. ఇవాల ఆయన జ‌యంతి సంద‌ర్భంగా సిఎం నివాళుల‌ర్పిచారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సమైక్య వాదుల జల దోపిడీపై జీవితాంతం పోరాడిన గొప్ప జల ఉద్యమకారుడు ని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ విద్యాసాగర్ రావు సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement