Wednesday, May 1, 2024

Gratitude – సోనియా , రాహుల్, ఖర్గే లకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కాబోయే సీఎం

తెలంగాణ సీఎల్పీ నేతగా తనను ఎంపిక చేసినందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే , డీకే తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనునిత్యం వెన్నంటి ఉంటూ తనకు సహకారం అందించిన పార్టీ సైనికులకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్టు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement