Thursday, May 2, 2024

కామారెడ్డికి మంచి రోజులు వచ్చాయి.. మంత్రి తలసాని

కామారెడ్డి జిల్లాకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ వెళుతూ మార్గమధ్యంలో కామారెడ్డిలో ప్రణీక హోటల్లో ఆగి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement