Wednesday, May 1, 2024

హయత్ నగర్లో బాలిక కిడ్నాప్… అత్యాచారం

హైదరాబాద్ హయత్ నగర్లో. దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగురోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు.

వారితో జరిగిన పెనుగులాటలో గాయపడిన బాలిక తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను చూసి దుండగుల బారి నుంచి రక్షించి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement