Wednesday, October 27, 2021

సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కోదాడ సమీపంలో ఉన్న రామాపురం క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. బస్సులో అక్రమంగా తరలిస్తుండగా 30 కిలోల గజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News