Sunday, May 5, 2024

మద్యం డిపోలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్‌మద్యం డిపోలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మద్యం డిపోలో మంటలు చేలరేగాయి. మద్యం డిపో కావడంతో మంటలు వేగంగా చుట్టుముట్టి భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన లో కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం డిపోలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement