Friday, April 26, 2024

Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం

కోరుట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో.. పిండి పదార్థాలు చేస్తుండగా  గ్యాస్‌ లీకై ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement