Friday, May 17, 2024

Fire Accident – కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం…. ఇద్ద‌రికి గాయాలు

బిక్కనూర్ అక్టోబర్ 11 ప్రభ న్యూస్…. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పరిధిలోగల విజయసాయి కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరి కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కెమికల్ పరిశ్రమల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో జగదీష్ బబ్లు అనే కార్మికులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సిబ్బంది జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement