Sunday, February 25, 2024

మాజీ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏ క్షణమైనా పిడుగు పడొచ్చన్నారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో డెవలప్ మెంట్ పై ఎక్కువ సమయం కేటాయించానన్నారు. కార్యకర్తల కోసం ఇప్పుడు పూర్తి సమయం కేటాయిస్తానన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్నారు. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంపై కాన్సన్ ట్రేట్ చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement