Friday, May 3, 2024

Mlc election: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి

జగిత్యాల జిల్లాలో స్థానికుల సంస్థల MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. ఆయనతోపాటు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, MLC ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్, జగిత్యాల జిల్లా SP సింధు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement