Sunday, April 28, 2024

Election Code – సూర్యాపేట చెక్ పోస్ట్ వద్ద సిఎల్పీ నేత బట్టి విక్రమార్క వాహనం త‌నిఖీ…

సూర్యాపేట ప్రభ న్యూస్: .. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క వాహనానికి త‌నిఖీల సెగ త‌గిలింది.. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా సూర్యాపేట జాతీయ రహదారిపై వాహనాలతనికీ చేస్తుండగా హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న ట్టి విక్రమార్క వాహనాన్ని సూర్యాపేట టౌన్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆపారు.. అనంత‌రం వావానాన్ని త‌నిఖీ చేశారు.. త‌నిఖీల‌కు భ‌ట్టి పూర్తిగా స‌హ‌క‌రించారు.. త‌నిఖీ అనంత‌రం వాహ‌నాన్ని పంపించివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement