Sunday, May 19, 2024

Breaking: తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ వాయిదా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అగ్రికల్చర్ ఎంసెట్ వాయిదా పడింది రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల 18నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షలు యదాతథంగా జరుగుతాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement