Wednesday, May 1, 2024

Breaking: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ డీఎస్సీ నియామక పరీక్షను వాయిదా వేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ నియామక పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీఎస్సీ నియామక పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement