Friday, May 3, 2024

తెలంగాణాలో డిస్కవరీ ఛానల్ క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌ – కేటీఆర్

న్యూయార్క్ టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్ర‌వేశిస్తుంది : న్యూయార్క్‌లో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో డిస్క‌వ‌రీ ప్ర‌తినిధులు నేడు భేటీ అయ్యారు. అనంతతరం ఈ విషయాన్ని వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ అధికారికంగా ప్ర‌క‌టించింది. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ(అంత‌ర్జాతీయ అభివృద్ధి కేంద్రం)ని డిస్క‌వ‌రీ ఏర్పాటు చేస్తుంద‌నీ, . మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వినోద రంగంలోకి డిస్క‌వ‌రీ రావ‌డం సంతోష‌క‌రం అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement