Monday, May 6, 2024

డిసెంబ‌ర్ 7 క‌ల్లా ప‌నులు పూర్త‌వ్వాలి

డిసెంబర్ 7 వ తేదీ కల్లా మెడికల్ కాలేజీ పనులు పూర్తి చెయ్యాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కెఎస్ఎం అవరణలో నిర్మాణం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. జిల్లాఆ స్ప‌త్రిని సందర్శించి పడకల కొసం నిర్మాణం చేసే షెడ్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement