Tuesday, May 21, 2024

NZB: నిజామాబాద్ రూర‌ల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం

నిజామాబాద్ రూర‌ల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి భూప‌తిరెడ్డి విజ‌యం సాధించారు. ఆయ‌న త‌న స‌మీప బీఆర్ఎస్ అభ్య‌ర్థి పై సుమారు 11వేల ఓట్ల అధిక్యంతో విజ‌యం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement