Monday, May 6, 2024

RR: ఫిబ్రవరి 5న వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

వికారాబాద్, జనవరి 29 (ప్రభ న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 5న వికారాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నట్టు వికారాబాద్ జిల్లా డీఆర్డీఓ కృష్ణ అని తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో నిర్వహించే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement