Friday, May 17, 2024

పల్లా రాజేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తన పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement