Wednesday, May 1, 2024

Chennur – రేపు బాల్క సుమన్ నామినేషన్ దాఖలు

చెన్నూర్ ఆంధ్రప్రభ: గురువారం చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు స్థానిక జగనాథ ఆలయం లో ప్రత్యేక పూజల అనంతరం 10గంటలకు ఎమ్మార్వో కార్యాలయం లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేయానున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement