Wednesday, May 1, 2024

Checking – ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల వాహనాల తనిఖీలు

.నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)10:ఎన్నికల ప్రచారం లో భాగంగా నిజామాబాద్ లో అర్శపల్లి చౌరస్తా పర్య టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ల కారును మరోసారిన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు చేశారు.

కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు ఎమ్మెల్సీ కవిత కారును అధికారులు తనిఖీ చేసారు. .తనిఖీలకు సహకరిం చినందుకు ఎమ్మెల్సీ కవితకు, పోలీసులు, అధికారులు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement