Monday, February 26, 2024

Srisailam – గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి

శ్రీశైలం ప్రభ న్యూస్ నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని పాలధార పంచదార వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది . .ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు రాత్రి వేళలో భక్తులకు స్థానికులకు కంటపడిన చిరుతపులి. .సంఘటన తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సున్నిపెంట రేంజ్ ఆఫీసర్ నర్సింహులు ఆధ్వర్యంలోని బృందం. చేరుకుంది ..

పోస్టుమార్టం కోసం చిరుతపులిని సున్నిపెంటకు అటవీశాఖ అధికారులు తరలించారు. .చనిపోయిన చిరుత పులి ఆరు నెలల వయసు ఉన్నది గా గుర్తించిన అటవీశాఖ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement