Monday, May 20, 2024

Cash Seized – ఎన్నిక‌ల వేళ నోట్ల క‌ట్ట‌ల వ‌ర‌ద – మ‌రో రూ.35.49 ల‌క్ష‌లు సీజ్

చిన్న చింతకుంట, అక్టోబర్ 16 (ప్రభ న్యూస్): చిన్నచింతకుంట మండల పరిధిలోని అంతరాష్ట్ర రహదారి లాల్ కోట చౌరస్తాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఎన్నికల నిబంధనల మేరకు ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం 7:00 సమయంలో సరైన పత్రాలు లేకుండా డీసీఎం వాహనంలో తరలిస్తున్న 35 లక్షల 49 వేల 900 రూపాయలను పట్టుకుకున్నారు.. వ్యాన్ లో ఉన్న సంతోష్ ఏం ఆంజనేయులు సంబంధించిన చేరో ఆరు లక్షలు శ్రీశైలం 5.20 లక్షలు బి శేఖర్ కు సంబంధించిన 5,7100 పడవల లగస్వామి కి సంబంధించిన 6, 63 600 ఎం నరసింహ 5,95,200 గల నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement