Thursday, May 16, 2024

Breaking – బ్రిడ్జిపై నుండి వాగులో పడ్డ బులోరో … డ్రైవర్ ని కాపాడిన పోలీసులు

నిర్మల్ జిల్లా : భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద బ్రిడ్జి పై నుండి మహారాష్ట్ర నుండి కరీంనగర్ కు వెళ్తున్న కూరగాయల లోడ్ తో వెళ్తున్న బులోరో వాహనం అదుపతప్పి వాగులో పడి పోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా రెస్క్యూ చేసి అందులో ఉన్న డ్రైవర్ నీ కాపాడారు.అనంతరం క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు..

ఇక కూరగాయాలు లోడ్ కావడంతో స్థానికులు వాహనంలోని వెజిటబుల్స్ ని అందినకాడికి తీసుకుపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement