Friday, April 26, 2024

Breaking : మావోయిస్ట్ అగ్ర‌నేత క‌ట‌కం సుద‌ర్శ‌న్ క‌న్నుమూత‌

మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ ఆకస్మికగా మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్నారు కటకం సుదర్శన్. కాగా కటకం సుదర్శన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి.గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్ట.

Advertisement

తాజా వార్తలు

Advertisement