Monday, October 14, 2024

Breaking-news -సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని పాలికబజార్ సెల్లారులో అగ్నిప్రమాదం సంభవించింది. సిటీ కలెక్షన్ బ్యాగుల దుకాణం లో ఎగుసిపడుతున్నాయి. , మంటలను అదుపులోకి తెచ్చేందుకు 2ఫైరింజన్ లతో యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. చుట్టు పక్కల దుకాణాల కు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement