Sunday, April 28, 2024

All are Safe – మాజీ మంత్రి కొడాలి నాని కారుకు ప్రమాదం

..ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోమాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వయకు స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడ చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వినాయక గుడి వద్ద కొడాలి నాని ప్రయాణిస్తున్న వాహనం సిమెంట్ దిమ్మకు డాష్ ఇవ్వడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కారులోనే కొడాలి నాని కుటుంబ సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement