Wednesday, November 29, 2023

Breaking news – భద్రాద్రి మణుగూరులో స్వల్ప భూ ప్రకంపనలు

భద్రాది:ఆగస్టు 19భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి.దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది….

Advertisement

తాజా వార్తలు

Advertisement