Saturday, December 7, 2024

Breaking – గ‌ద్వాల్ ఎమ్యెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డిపై అనర్హ‌త వేటు – డికె అరుణ‌ను ఎమ్మెల్యేగా గుర్తించాల‌ని హైకోర్టు ఆదేశం..

హైద‌రాబాద్ – గ‌ద్వాల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ను హైకోర్టు కోట్టివేసింది.. ఆయ‌న త‌ప్పుడు అఫిడివిట్ దాఖలు చేశారంటూ హైకోర్టులో వేసిన పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది.. కృష్ణ మోహ‌న్ ఎన్నిక‌ల చెల్ల‌దంటూ ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేసింది.. అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై పోటీ చేసి ఓట‌మి పాలైన డి కె అరుణ‌ను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement