Wednesday, May 1, 2024

Barrelakka: రాజ‌కీయ పార్టీల‌కు వ‌ణుకు పుట్టించిన బర్రెల‌క్క‌

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటి చేసిన బ‌ర్రెల‌క్క అన్ని రాజ‌కీయా పార్టీల‌కు వ‌ణుకు పుట్టించింది. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో సైతం ఘ‌ణ‌నీయ‌మైన ఓట్లు సాధించి త‌న అధిప‌త్యాన్ని నిరూపించుకుంది.

పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు త‌ర్వాత ఈవీఎం లెక్కింపుల్లో సైతం బ‌ర్రెల‌క్క ఘ‌ణ‌నీయ‌మైన ఓట్లు సాధిస్తూ ప్ర‌ధాన అభ్య‌ర్థుల‌కు ధీటుగా పోటీనిస్తుంది. ప్ర‌స్తుతం ఈ స్థానంలో బ‌ర్రెల‌క్క మూడోస్థానంలో కొన‌సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement