Friday, October 11, 2024

BJP Fifth Victory – మ‌ధ్యప్ర‌దేశ్ లో అయిదోసారి అధికారం నిలుపుకున్న బిజెపి…

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బిజెపి అధికారం నిల‌బెట్టుకుంది.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు దశాబ్ధాలుగా బీజేపీ అధికారాన్ని కలిగి ఉంది. తాజాగా మరోసారి కూడా అధికారం దిశగా పయనిస్తోంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ దాని మిత్రపక్షాలు 136 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ కేవలం 90 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ, ఇతరులు రెండు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. దీంతోశివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కానున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement