Friday, May 17, 2024

HYD : ఉదయం వాకింగ్ చేస్తే ఆరోగ్యం

తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ డాన్ గా తయారు చేశారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం సరూర్నగర్ డివిజన్ లో వీఎం హోమ్ లో వాకర్స్ తో కలిసి తేనేటీ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ పాత సరూర్నగర్ మండలం బిడ్డగా ఆదరించాలని కోరారు.

గెలిచిన ఓడినా… అధికారం కోసం పార్టీ మారే సంస్కృతి బీజేపీ నేతలకు లేదన్నారు. ఈకార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నాయకులు ఆరుట్ల సురేష్, ప్రవీణ్, డివిజన్ అధ్యక్షులు సిద్దూ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, కట్టెల శివ, కిరణ్ రాజ్, జంగయ్య, పరమేశ్, కార్తీక్ సహా వీఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్, సరూర్నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement