Saturday, May 4, 2024

HYD : నాగోల్ బీసీల మద్దతు సుధీర్ రెడ్డికే

నాగోల్, నవంబర్02(ఫ్రభ న్యూస్) నాగోల్ డివిజన్ బీసీల మద్దతు బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవీరెడ్డి సుదీర్ రెడ్డికేనని బీసీ సెల్ అధ్యక్షులు పాశం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా నాగోల్ లోని ఎగ్గె మలేశం గార్డెన్ లో గురువారం ఉదయం ఏడు గంటలకు జరిగిన బీసీ ఐక్య వేదిక నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులు గా ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల ను అన్ని విధాల అదుకుందని పేర్కొన్నారు. బీసీలు అన్ని రంగాలలో రాణించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement