Sunday, May 5, 2024

TS : ఇవాళ అమ్మ‌వారి ద‌ర్శ‌నం నిలిపివేత‌…

జోగులాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఆల‌యంలో మహా కుంభాభిషేకంలో భాగంగా అష్టబంధన ద్రవ్యం సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమయంలో అమ్మవారి ఆలయంలో దర్శనాన్ని నిలిపివేస్తామని, భక్తులు సహకరించాలని కోరారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో దర్శనం యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement