Sunday, June 16, 2024

అండర్ పాస్ నిర్మాణానికి నిధులు ఇవ్వండి: గొంగిడి సునీతా

యాదాద్రి: వరంగల్ వరకు ఉన్న జాతీయ రహదారి పై అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో అండర్ పాస్ నిర్మాణం నిర్మించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు మండలాలను కలిపే కనెక్టివిటీ అండర్ పాస్ కావున నిధులు మంజూరు చేసి నిర్మించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement