Thursday, May 2, 2024

ADB: మాజీమంత్రి ఇంట్లో విషాధం… ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సోద‌రుడు మృతి..

నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 19(ప్రభ న్యూస్): మాజీమంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ఇంట్లో విషాధం నెల‌కొంది. ఆయ‌న సోద‌రుడు హ‌నుమంత్‌రెడ్డి సోమ‌వారం మృతిచెందారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

నిర్మల్ జిల్లాలోని పుర ప్రముఖులు వారి నివాస గృహానికి వెళ్లి ఆయన మృతదేహానికి పుష్పగుచ్చలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. వారి యొక్క అంతిమ సంస్కారాలు సాయంత్రం స్వగ్రామం ఎల్లపల్లిలో నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement