Thursday, April 25, 2024

ఘనంగా బాలల దినోత్సవం

ప‌ట్ట‌ణంలోని అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో బాల‌ల దినోత్స‌వాన్నిశ‌నివారం అంగ‌న్ వాడీ టీచ‌ర్లు ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు.
పట్టణంలోని కాగజపురా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గట్టు సరిత బాలల చే కేక్ కట్ చేపించి ఆటలు నిర్వహించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement