Tuesday, April 23, 2024

ADB: కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్ , సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్) : మండలంలో పలువురికి మంజూరైన కళ్యాణలక్ష్మీ చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మర్వో కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. వారి వెంట ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement