Tuesday, October 1, 2024

ADB: జీఓ నెం.317పై సీఎంను కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే..

ఖానాపూర్, ఫిబ్రవరి 16 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలోని ఉద్యోగులు జీవో నెంబర్ 317తో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

హైదరాబాద్ లోని సీఎం ఛాంబర్ లో మాట్లాడారు. ఖానాపూర్ లోని సదర్మట్ కెనాల్ ద్వారా నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 46 దివ్యాంగులు, ఉపాధ్యాయుల సమస్యలపై వివరించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement