Friday, May 3, 2024

Tejaswi: రెడ్ ఐస్ క్రీమ్ ….

వాలెంటైన్స్ డే స్పెషల్​గా తెలుగు నటి తేజస్వి మదివాడ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్​లో చాలా హాట్​గా కనిపించింది ఈ బ్యూటీ. స్లీవ్​ లెస్ డ్రెస్​లో లాంగ్​ కట్ ఫ్రాక్​లో పెద్ద హీల్స్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.

సెమీ కర్ల్స్ లుక్​లో మెరిసే ఝుంకాలతో ఈ భామ తన లుక్​ని సెట్​ చేసుకుంది.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో చేస్తూ.. నటిగా మంచిపేరు సంపాదించుకుంది..ఐస్ క్రీమ్ మూవీతో గ్లామ‌ర్ కూ సై అన్న అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement