Monday, April 12, 2021

ప్రభుత్వ భూమి సూచిక బోర్డు..

కాసిపేట : మండలం పెద్దనపెల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి సూచిక బోర్డును రెవేన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్‌ 5లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించామని, ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించడం జరుగుతుందని ఇట్టి భూమిని ఆక్రమణకు పాల్పడితే వారిపై తగు చట్టపర చర్యలు తీసుకుంటామని తాసీల్దార్‌ భూమేశ్వర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News