Monday, May 20, 2024

ADB: గృహలక్ష్మి పథకం కోసం ప్రజలకు తిప్పలు

నిర్మల్ జిల్లా మామాడలో అర్హులైన సొంత ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ మూడులక్షల ఆర్థిక సహాయం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గృహలక్ష్మి పథకం కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు.

ఆ పథకం కింద ఇచ్చే రుణం కోసం ధరఖాస్తులకు ఈనెల 10వ తేది వరకు చివరి గడువుగా కేటాయించడంతో కేవలం మూడు రోజుల సమయంలో కుల, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకోవడం కోసం ప్రజలు మీ సేవ, జిరాక్స్ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఈ దరఖాస్తులకు ఆఖరు తేది గడువును పొడిగిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement