Monday, April 29, 2024

TS : బిఆర్ఎస్‌కు మరో షాక్…కాంగ్రెస్ గూటికి మాజీఎమ్మెల్యే…

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : లోక్ సభ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముధోల్ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విట్టల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కండువాను కప్పి సీఎం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement