Sunday, February 25, 2024

ఓల్డ్ సిటీలో భాగ్య‌ల‌క్షి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న యోగీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ‍పాత‌బ‌స్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇవ్వాల ఉద‌యం దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యోగీతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉన్నారు. అమ్మవారి చెంత ఆదిత్యనాథ్‌ సంకల్ప పూజలు నిర్వహించి, కర్పూరహారతి నివేదన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement