Thursday, April 25, 2024

Flash: గోడ కూలి చిన్నారి మృతి

హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలి ఓ చిన్నారి మృతి చెందింది. రోడ్డుపై రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి దీపిక మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement